🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 1:56 am Posted by : Telangana Vaartha

చిల్లర వివాదం..

News Image
ఆర్టీసీ బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన ప్రయాణికురాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (మం) మిట్టగూడెం సమీపంలో ఘటన..
చిల్లర విషయంలో తలెత్తిన వాగ్వాదం... బస్ నుంచి కండక్టర్‌ను బయటకు నెట్టివేసిన ప్రయాణికురాలు..
బయటకు తోసేయడంతో బస్ టైర్ల కింద పడిన కండక్టర్ కాళ్లకు గాయాలు..
అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించిన ప్రయాణికులు.. పూర్తి వివరాలు తెలియల్సిఉన్నది.
🏠 Home