🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 23 October 2026, 8:32 pm Posted by : Telangana Vaartha

జోగులాంబ గద్వాల జిల్లాలో బార్లు బంద్

News Image
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో బార్‌ నిర్వాహకుల్లో ఆందోళన

* బార్‌ లైసెన్స్‌ల ప్రివిలేజ్ ఫీజు పెంపుతో యాజమాన్యాలపై అదనపు భారం

* గతంలో 8 శాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజు గరిష్ఠంగా 16 శాతానికి పెంపు

* రూ.30 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు 8 శాతం ఫీజు

* రూ.39.01 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు 10 శాతం

* రూ.44.01 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 12 శాతం

* రూ.50.01 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు 14 శాతం

* రూ.58.01 లక్షలు దాటితే 16 శాతం ప్రివిలేజ్ ఫీజు

* ఫీజుల పెంపుతో పెరగనున్న బార్ల నిర్వహణ ఖర్చులు

* ఆర్థిక భారం నేపథ్యంలో బార్ల మూసివేతపై చర్చ

* నాగర్ కర్నూల్‌లో బార్లు మూతపడినట్లు సమాచారం

* బార్ల మూసివేతకు పూర్తి కారణాలపై రావాల్సిన స్పష్టత

ప్రభుత్వ తదుపరి చర్యలపై కొనసాగుతున్న ఉత్కంఠ
🏠 Home