🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 October 2026, 8:55 pm Posted by : Telangana Vaartha

సూర్యాపేటలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల తో బతుకమ్మకు వీడ్కోలు

News Image
సూర్యాపేట జిల్లా కేంద్రం...
సద్దల చెరువు బతుకమ్మ చౌరస్తా వద్ద మున్సిపాలిటీ వారు మహిళలు బతుకమ్మ ఆడటానికి వీలుగా డి జె లతో ఏర్పాట్లు చేయడంతో పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతకమ్మలను తీసుకొని వచ్చి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. సూర్యాపేట పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు....


క్యాంపు కార్యాలయంలో బతుకమ్మను పేరుస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీత ... పాల్గొన్న మహిళ నాయకులు

సద్దుల బతుకమ్మ సందర్బముగా తన ఇంట్లో బతుకమ్మ ను తయారు చేస్తున్న మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ..వారి కుటుంబ సభ్యులు... 44 వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ..

🏠 Home