🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 4:47 pm Posted by : A2TV NEWS

ఎమ్మెల్సీ ఉచిత ఓటర్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 16 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండల కేంద్రం లో నలగొండ,ఖమ్మం,వరంగల్, పట్టభద్రుల(ఎమ్మెల్సీ)ఉచిత ఓటర్ నమోదు సహాయ కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడ్డగూడూరు మండలంలోని ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు 3 సంవత్సరాలు పూర్తయిన వారు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మోత్కూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్లు చిత్తలూరు సోమయ్య, విద్య సాగర్,డిసిసి ఉప అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సోమనారాయణ,పట్టణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home