🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 6:33 pm Posted by : A.Timma Gurudu

టైరు పేలి కారు ప్రమాదం

News Image
జోగులాంబ గద్వాల 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. మానవపాడు. నారాయణపురం స్టేజీ సమీపంలో జాతీయ44 రహదారిపై ప్రమాదం, మక్తల్ నుంచి అలంపూర్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా కారు టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టింది. కారులోని భార్యాభర్తలు అనిల్ కుమార్ (38), శిరీష (31), పిల్లలు వేదన్ (5), వినయ వాసిని (2) లకు గాయాలు - 5 ఏళ్ల చిన్నారి వేదన్ కు తీవ్ర గాయాలు - క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా కర్నూలు ఆసుపత్రికి తరలింపు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home