🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 9:04 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీ

News Image
తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం పరిధిలో గల ఎరువులు షాపులను ఏడిఏ తుంగతుర్తి రమేష్ బాబు తనిఖీ చేయడం జరిగినది తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లను మరియు ఈపాస్ మిషన్ నీ తనిఖీ చేసి ఫర్టిలైజర్ బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులను అందించాలని తెలియజేశారు అందరూ డీలర్లు ఫర్టిలైజర్ యాక్ట్ సూచనలు పాటించాలని తెలియజేయడం జరిగింది
వారి వెంట మండల వ్యవసాయ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
🏠 Home