🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 8:17 pm Posted by : Telangana Vaartha

నూతన భోజనం హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

News Image
_ బాసు హనుమంతు నాయుడు _
జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.*జిల్లా కేంద్రంలోని హీరో షోరూం ఎదురుగా *బసవేశ్వర భోజనం హోటల్ ప్రారంభోత్సవానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి, ప్రారంభించి, హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.... అనంతరం,బాసు హనుమంతు నాయుడు ని వారు శాలువతో సత్కరించారు... వీరి వెంట, అల్లపాడు ప్రతాప్, లక్ష్మీకాంత్ రెడ్డి,తిమ్మప్ప గౌడ్,రాముడు,అరవింద్,నరసింహులు, మోహన్,మహేష్ మరియు నాయకులు తదితరులు ఉన్నారు...
🏠 Home