🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 9:47 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

నేడు రేపు మార్కెట్ యార్డ్ సెలవు

News Image
తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి షంషేర్ శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులు సెలవు కావడంతో రైతులు దాన్యం తీసుకురావద్దని అన్నారు సోమవారం నుండి మార్కెట్ యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు రైతులు తాము పండించిన ధాన్యాన్ని సోమవారం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూచించారు.
🏠 Home