🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 7:51 pm Posted by : Telangana Vaartha

మంత్రి ఉత్తమ్ తో సర్వోత్తమ్ రెడ్డి భేటీ

News Image
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు. ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మంత్రితో చర్చించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
🏠 Home