🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 7:45 pm Posted by : Telangana Vaartha

ఆకాశంలో 'మేడ్-ఇన్-ఇండియా' విమానాలు

News Image
న్యూ ఢిల్లీ : భారత్ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఐక్యూఎఫ్ఎం సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలు, 850 విమానాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. భారతీయ ఎయిర్లైన్స్ 1,600 కొత్త విమానాల కోసం 100 బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు
🏠 Home