🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 6:39 pm Posted by : Telangana Vaartha

మహిళా సమైక్య భవనంలో ప్రాథమిక పశు వైద్య కేంద్రం విధులు

News Image
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . ప్రాథమిక పశు వైద్య కేంద్రం పెచ్చులు ఊడడంతో నెల రోజులుగా సిబ్బంది మహిళా సమైక్య భవన సముదాయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసత పశు వైద్య భవనం నిర్మించాలని మండలంలోని వివిధ గ్రామాల పాడి రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సొంత భవనం ఏర్పాటు చేయాలని ఇటిక్యాల మండలంలోని పాడి, గొర్రెల, రైతులుకోరుతున్నారు.
🏠 Home