🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 10:25 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

గవర్నర్ కోటాలో కుమ్మరులకు స్థానం కల్పించాలి

News Image
తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణా రాష్ట్ర కుమ్మర సంఘం TRKS సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కమిటీని నియోజకవర్గం ఇంచార్జి కోటమర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిది జిల్లా కన్వీనర్ సలిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ కుమ్మర కులస్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి కుమ్మర్లను ఆడుకోవాలని ప్రభుత్వన్ని కోరడం జరిగింది, అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులు పాలభిందల మల్లయ్య, ప్రధానకార్యదర్శి పాలభిందల యాదగిరి, గౌరవఅధ్యక్షులు పాలభిందల సోమయ్య, గౌరవసలహాదారులు పాలభిందల శేఖర్ s/o సత్యం, ఉపాధ్యక్షులు పాలభిందల లక్ష్మయ్య, 2సిలివేరు ఉషయ్య,కోశాధికారి మారపాక శ్రీను, సహాయకార్యదర్శి మారపాక నాగయ్య,ప్రచారకార్యదర్శులు కోటమర్తి యాకస్వామి, 2కుదురుపాక బిక్షపతి లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు మద్దికుంట్ల ఎల్లయ్య, ఖమ్మపాటి మధుసూదన్,సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సలిగంటి నాగయ్య, కోశాధికారి దరిపెల్లి వెంకన్న, పాలభిందల సోమన్న లు పాల్గొన్నారు
🏠 Home