క్షేత్రస్థాయిలో పింఛన్ల పరిశీలన లో అదనపు కలెక్టర్ నర్సింగరావు
ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ పింఛన్లు అందేలా ధ్రువీకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పింఛన్లకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, పంచాయతీ కార్యదర్శులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నరు.