🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 7:37 pm Posted by : A.Timma Gurudu

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటర్ ఓటు నమోదు చేసుకోండి

News Image
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం నందు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఆన్లైన్ ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం నందు ఆన్లైన్ ఉచితంగా చేయబడును అని ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారుడు భారతదేశ పౌరుడై ఉండాలి. సంబంధిత గ్రాడ్యుయేట్ నియోజకవర్గం లో సాధారణంగా నివసిస్తూ ఉండాలి. రతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టా డిగ్రీ పొందినవారు లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమాన అర్హత కలిగి ఉండాలి. అర్హత తేదీ 1/11/2026 నాటికి డిగ్రీ ఫలితాలు ప్రకటించబడునైన తేదీ నుండి కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ఉన్నవారు కూడా ఎన్నికల జాబితా తిరిగి టోరైగా నిర్దిష్టం చేయబడును తప్పనిసరిగా కొత్తగా ఫారం 18 దరఖాస్తు సమర్పించాలి ముఖ్యమైనవిషయాలు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటర్ నమోదుకు 18 ద్వారానే నమోదు చేయాలి. ఇప్పటికీ పేరు ఉన్న ఓటర్ కార్డు కూడా కొత్త దరఖాస్తుకు సమర్పించాలి. దరఖాస్తులతో పాటు అవసరమైన పత్రాలు అందజేయాలి.. సమగ్ర ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు చేయాలి. నిర్ణయిత తేదీలలోపు దరఖాస్తులను సమర్పించాలి. అవసరమైన పత్రాలు. డిగ్రీ / డిప్లవమా సర్టిఫికెట్ (మూలం) దానిలో ధ్రువీకరించిన ప్రతి. సర్వర్/ /ఉద్బోది సంపు, విశ్వవిద్యాలయం జారీ చేసిన తగిన రికార్డు. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తులు స్వీకరణ. 28/09/2026 నుండి 6/11/2026 వరకు ప్రథమ జాబితా. డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ. 25/11/2026 దావాలు అభ్యంతరాలు సమర్పణ. 25/11/2026 నుండి10/12/2026 వరకు తుది జాబితా ప్రచురణ 30/12/2026 తుది జాబితా అని ఇటిక్యాల ఎమ్మార్వో తెలిపారు.
🏠 Home