🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 7:35 pm Posted by : Telangana Vaartha

భద్రాచలం టౌన్‌ నూతన సీఐ గా నట్ల రాజు నియామకం

News Image
సోమవారం బాధ్యతలు స్వీకరించిన సీఐ సట్ల రాజు
తెలంగాణ వార్తఅక్టోబర్ 5 జిల్లాస్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. భద్రాచలం టౌన్ ఎస్ హెచ్ ఓ గా నట్ల రాజు నియమితులయ్యారు. వీరికి ముందు సిఐ గా బాధ్యతలు నిర్వర్తించిన నాగరాజు ఖమ్మం ట్రాన్స్ఫర్ కావడంతో భద్రాచలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నట్ల రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
🏠 Home