🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 11:14 pm Posted by : Telangana Vaartha

ఒక పేదింటి ఆడబిడ్డకు మన ఆపద్బధవులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం

News Image
మోతే 3 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని విభలాపురం గ్రామానికి చెందిన ఆపదలో ఉన్నా వాళ్ళు సాయి,సుకన్య గత కొన్ని సంవత్సరాల నుండి రెక్కల కష్టం చేసుకొని బ్రతికే కుటుంబం, అనుకొని ప్రమాదం వలన భర్త సాయి చనిపోయారు ఈమెకు ఒక కూతురు,కుమారుడు కూతురు వికలాంగురాలు, తినటానికి తిండి కూడ లేదు మన ఫౌండేషన్ సహాయం అవసరమని సమాచారం మన ఫౌండేషన్ గౌరవ సభ్యులు కుంభజడ వీరబాబు సమాచారం ఇవ్వగా.. మన ఆపద్బధవుల ఫౌండేషన్ సహాయం1000మంది సైన్యం తరుపున కొత్తపల్లి సుకన్య కుటుంబానికి 25 కేజీబియ్యం, 14రకాల నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.ఫౌండేషన్ తరుపున వెళ్లిన ఆ గ్రామ మానవత్వం కలిగిన సబ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు నిజ నిర్ధారణ కోసం 99488 87361 ఇది ఏ ఒక్కరికి సహాయమో కాదు వేయి మంది మానవత్వం కలిగిన సభ్యుల అందరి సహాయ సహకారాలతో సహాయం చేయడం జరిగిందని అన్నారు.
🏠 Home