🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 5:37 pm Posted by : A.Timma Gurudu

డిజిటల్ క్రాఫ్ సర్వేతో పంటల లెక్కపక్క

News Image
జోగులాంబ గద్వాల 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలంలో ఏ ఏ గ్రామాలలో ఏ పంటలు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారో పక్కగా లెక్క తేల్చేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాఫ్ సర్వే పక్కాగా చేపట్టింది. ఇటిక్యాల ఉమ్మడి మండలంలో 21 రెవిన్యూ గ్రామాలలో 21 వాలంటర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను ప్రత్యేక ఆప్ లో నమోదు చేస్తున్నారు. స్థానికులకే వాలంటరీగా అవకాశం ఇవ్వడంతో రైతులు సాగు భూముల్లో అవగాహన సర్వే ప్రక్రియ వేగంగా సాగడానికి ఎంతగానో తోడ్పడుతుందని రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
🏠 Home