🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:58 pm Posted by : A.Timma Gurudu

గాంధీ విగ్రహాన్ని విగ్రహం దిమ్మెను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

News Image
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
అల్లంపూరు. టౌన్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని చెత్త సేకరించే మున్సిపాలిటీ వాహనంలో తెచ్చి తుంగభద్ర నది సమీపంలో ఉండే డంపింగ్ యార్డులో వేసి విగ్రహం ఆనవాలు లేకుండా ధ్వంసం చేసిన దుండగులను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home