🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 12:58 am Posted by : Telangana Vaartha

కౌన్సిలర్ కుంభం రాజేందర్‌కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పరామర్శ

News Image
ప్రమాదంలో గాయపడిన కౌన్సిలర్ కుంభం రాజేందర్‌కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పరామర్శ
Suryapet town:- ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సూర్యాపేట మున్సిపాలిటీ 32వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కుంభం రాజేందర్ ని పరామర్శించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సందర్భంగా రాజేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిండిగ విజయ్ కుమార్, గోలీ రాంరెడ్డి, చిత్తలూరి జానయ్య, బొల్లెం వెంకన్న, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, అనంతుల నవీన్, షేక్ నాసిర్, తదితరులు ఉన్నారు.
🏠 Home