🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 12:44 am Posted by : Telangana Vaartha

మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

News Image

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాలి శ్రీనివాస్ ఎన్నిక
మున్నూరుకాపు ట్రస్ట్ సర్వ సభ్య సమావేశం ఆది వారం పట్టణంలోని దురాజ్ పల్లి గుట్ట వెనుక గల ట్రస్ట్ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో 2026-2028 సంవత్సర కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికల నిర్వహణ బాధ్యతను ట్రస్ట్ సభ్యులు పెద్దిరెడ్డి గణేష్, పెద్దిరెడ్డి రాజా,మండారపు దశరధ రామా రావు ల ఆధ్వర్యంలో నిర్వహించారు.గౌరవ సలహాదారుగా,ఉప్పు. శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులుగా మిర్యాల కృష్ణమూర్తి అధ్యక్షులుగా గాలి.శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా రామసాని శ్రీనివాస్ నాయుడు ఉపాధ్యక్షులుగామట్టపల్లి రాధాకృష్ణ, తోట నర్సయ్య సహాయ కార్యదర్శులుగా డేగల. కృష్ణ, తూతుకు మోహన్ రావు కోశాధికారిగా పిట్టల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పసుపులేటి జనార్ధన్, కట్టబోయిన శ్రీనివాస్, గాలి వెంకటేశ్వర్లు, సోమగాని శేష రత్నప్రసాద్ (యెస్.యెస్.ఆర్ ), ఉప్పు రాములు, గాలిశ్రీనివాస్, కొలిశెట్టి వెంకట కృష్ణా రావు , యెడ బోయిన శ్రీను , గన్నా జానకి రాములు, పసుపులేటి శ్రీనివాస్, గాలి సుధీర్,సకినాల కృష్ణ పిన్ని శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేస్తామని తెలిపారు. ట్రస్ట్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా పెద్ది రెడ్డి గణేష్,పెద్ది రెడ్డి రాజా, పందిరి వెంకటేశ్వర మూర్తి. ఉప్పు శ్రీనివాసరావు, గాలిసాయి, బీబీరెడ్డి లక్ష్మయ్య, యం.దశరథ రామారావుసంగాని రజనీ కాంత్ (USA),మధు శ్యామ్, మానేపల్లి లక్ష్మయ్య. గాలి వెంకటేశ్వర్లు,గాలి శ్రీనివాస్ రావు (USA)ఎన్నికయ్యారు.
🏠 Home