🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 5:03 pm Posted by : A.Timma Gurudu

మహిళ చైతన్యానికి ఐలమ్మ ప్రతీక.

News Image
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.ఇటిక్యాల మండలంలో చాగాపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో శనివారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. పాఠశాల సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ సబండ వర్గాల ఆత్మగౌరానికి మహిళ చైతన్యానికి ప్రతీక అన్నారు. తెలంగాణ ప్రజల తెగువ పోరాటాల స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
🏠 Home