🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 8:16 pm Posted by : Telangana Vaartha

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలి

News Image
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని గ్లోబల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్హహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ మోనీషా, మేనేజ్మెంట్ క్రాంతి కుమార్ రెడ్డి,బిక్షపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home