🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 8:14 pm Posted by : Telangana Vaartha

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందచేసిన డిసిసి ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజీ

News Image
అడ్డగూడూరు 20 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-తుంగతుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు మందుల సామెల్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చౌళ్లరామారం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి మధు కుమారుడు వేదాన్స్ గౌడ్ కి 60వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ(డిసిసి)ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజి చెక్కును బాధితులకు అందజేశారు.
🏠 Home