🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 5:34 pm Posted by : Telangana Vaartha

త్రిమూర్తులు తెలుగు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రల ప్రజల మార్పులకు మంచి నేతల ఎంపికకు శ్రీకారం కావాలి.

News Image
ముఖ్యమైన పాయింట్స్:ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు
వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తెలుగు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రల ప్రజల మార్పులకు మంచి నేతల ఎంపికకు శ్రీకారం కావాలి.

భద్రాద్రి /కోతగుడెం 20 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్:- 1982 కు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, నా దేశం మొదలగు సంచలనాత్మక తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనాలు సృష్టించి కోట్లాదిమంది తెలుగు ప్రజల సంపూర్ణ మద్దతుతో తమ ఆరాధ్య నటుడు యుగపురుషుడు శ్రీ ఎన్టీఆర్ నుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు తెలుగు ప్రజలు. జీతెలుగు చానల్ ద్వారా ఆదివారంరిలీజ్ అయిన వడ్డే నవీన్ నటించిన త్రిమూర్తులు చిత్రం. కొద్దిమంది కుహనా రాజకీయ నేతలు ప్రజలను వంచిస్తూ చేస్తున్న ప్రస్తుత రాజకీయాలకు నిదర్శనంగా తీసిన చిత్ర తార్కాణమే త్రిమూర్తులు చిత్రం కొద్దిమందిచేస్తున్నప్రస్తుత కుహానా రాజకీయాలకు కనువిప్పు కలిగించే ఇటువంటి చిత్రాలను ప్రజలు ఆదరించాలి. కుహానా రాజకీయ నాయకులకు తమ తీర్పుల ద్వారా ప్రజలు గుణపాఠం నేర్పాలని చలనచిత్ర అభిమానులు కోరుతున్నారు . సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ నటించిన వడ్డే నవీన్ తననటన ద్వారాతెలుగు సినిమా ప్రియుల అభిమానం అందుకున్నారు. ఈసందర్భంగా వడ్డే నవీన్ ను అభినందిస్తూ త్రిమూర్తులు సినిమాను ఆదరించాలని అభిమానులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home