🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 5:13 pm Posted by : Telangana Vaartha

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

News Image
వరంగల్ జిల్లా హనుమకొండ,సుబేదారి ప్రాంతం రెవెన్యూ కాలనీ నాగేంద్రనగర్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బిర్రు అనిల్ భార్య శిరీష(36) ఇంటి సెల్లార్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హెడ్క్వార్టర్స్ ఫింగర్ ప్రింట్ విభాగంలో పనిచేస్తున్న అనిల్ తో ఆమెకు 2014లో వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య కలహాలే కారణమని తెలుస్తోంది. తండ్రి వెంకన్న ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home